July లో 12 రోజుల బ్యాంకు సెలవులు ఉన్నాయి. వారాంతపు సెలవులు, ప్రాంతీయ పండుగలు సహా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.
ఆది, రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు. సెలవు రోజుల్లో online banking services and ATMs will be available. ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలిపే జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది.
జూలై 3 బేహ్ దీన్ఖ్లామ్ మేఘాలయ
జూలై MHIP డే మిజోరం
జూలై 7 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
జూలై 8 కాంగ్ (రథజాత్ర) మణిపూర్
జూలై 9 ధృక్పా షేజీ సిక్కిం
జూలై 13 శనివారం దేశవ్యాప్తంగా సెలవు
జూలై 14 ఆదివారం దేశమంతటా సెలవు
జూలై 16 హరేలా ఉత్తరాఖండ్
జూలై 17 ముహర్రం జాతీయ సెలవు
జూలై 21 ఆదివారం జాతీయ సెలవు
జూలై 27 శనివారం జాతీయ సెలవు
జూలై 28 ఆదివారం జాతీయ సెలవు