Ban on holding of political, religious, marriage and similar activities in Government School premises

Sub:- Ban on holding of political, religious, marriage and similar activities in Government School premises – Instructions issued.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి పైన ఉదహరించిన విషయంపై RJDSES, DEO లు మరియు హెడ్ మాస్టర్లు అనుమతిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని దీని ద్వారా తెలియజేయునది ఏమనగా ప్రభుత్వ నిర్వహణలో గల పాఠశాలల ప్రాంగణంలో రాజకీయ, మతపరమైన, వివాహాలు మరియు పాఠశాల సమయానికి ముందు మరియు తరువాత, మరియు సెలవు దినాలలో ఇలాంటి కార్యకలాపాలతో సహా ప్రైవేట్ ఈవెంట్‌లు నిర్వహించటం తీవ్రమైనదిగా పరిగణించబడతాయి.

కాబట్టి, పాఠశాల సమయానికి ముందు మరియు తరువాత లేదా పాఠశాల సమయంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ, మత, వివాహ సంబంధిత మరియు ఇలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని రాష్ట్రంలోని అందరి RJDSEలు మరియు జిల్లా విద్యాశాఖాధికారులకు ఇందుమూలంగా సూచించడమైనది.

ఈ సూచనలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *