Assistant Jobs: గ్రామీణ విద్యుత్ సంస్థాన్లో అసిస్టెంట్ ఉద్యోగాలు. డిగ్రీ అర్హతతో ఖాళీలు.

అసిస్టెంట్ ఉద్యోగాలు: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Nuclear Power Corporation of India Limited అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి Online Mode ద్వారా అభ్యర్థుల నుండి కొన్ని దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న భారతీయ పౌరులందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ notification కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి…

పేద నిరుద్యోగులకు Railway Jobs Online Coaching ప్రస్తుతం మా INB జాబ్స్ యాప్ లో రూ.499 మాత్రమే. RPF, NTPC, Group D, ALP, Technicians employees only సిలబస్ ప్రకారం ఆన్లైన్ తరగతులు మరియు ప్రాక్టీస్ పరీక్షలతో పూర్తి కోర్సు కేవలం రూ.499. బ్యాంక్ SSC ఉద్యోగాల కోసం పూర్తి కోర్సులు కూడా కేవలం రూ.499/…

Company issued notification : Nuclear Power Corporation Limited..

మొత్తం పోస్టుల సంఖ్య : 58

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

జీతం : 38,250/-.

ఎలా దరఖాస్తు చేయాలి: Online లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: Written Test, Typewriting Test మరియు Computer Proficiency Test. ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

వయసు: 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

•SC మరియు ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు ఉండాలి.

•OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్ల సడలింపు ఉండాలి.

•PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండాలి.

రుసుములు:

• UR, OBC, EWS వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులకు రుసుము రూ.100/-

• SC, ST, PwBD, Ex Servicemen మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:05-06-2024.

దరఖాస్తు చివరి తేదీ:25-06-2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *