ASRB: ICAR లో రిసెర్చ్ మేనేజ్మెంట్ పోస్టు లు

Agricultural Scientists Recruitment Board దేశవ్యాప్తంగా ఉన్న ICAR పరిశోధనా సంస్థల్లో పదవీకాల ప్రాతిపదికన Research Management posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Details:

1. Assistant Director General: 3 Posts

2. Director: 06 Posts

3. Joint Director: 02 Posts

Total Vacancies: 11.

విభాగాలు: జంతు ఆరోగ్యం, లోతట్టు చేపల పెంపకం, మొక్కల సంరక్షణ మరియు జీవ భద్రత మొదలైనవి.

అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో Doctoral degree ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.1500.

ఎంపిక ప్రక్రియ: Interview, Certificate Verification, Medical Examination మొదలైన వాటి ఆధారంగా.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 18-03-2024.

Download Notification pdf