Chapathi Or White Rice : మీరు రాత్రిపూట అన్నం కాకుండా చపాతీ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..!

ఇటీవలి కాలంలో చాలా మంది యువతకు ఊబకాయం పెద్ద తలనొప్పిగా మారింది. అందుకోసం తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. దానికి రాత్రి అన్నం తినడం మానేసి chapattis ఎక్కువగా తినడం మొదలు పెడతారు. కానీ ఫలితంగా రాత్రిపూట white rice chapattis తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే rice పూర్తిగా మానేయడం కంటే తక్కువ rice తినడం, chapattis ఎక్కువగా తినడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

రాత్రిపూట hot hot chapattis తినకుండా నిల్వ ఉంచిన chapattis తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. hot hot chapattis నూనె శాతం ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కాకపోతే నిల్వ ఉంచిన chapattis , రోటీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల blood pressure, ulcers , కడుపు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. రక్తహీనతతో బాధపడేవారు chapattis తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని కూడా చెబుతున్నారు.

(గమనిక : మీరు ఏదైనా డైట్ని అనుసరించే ముందు మీ వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి.. పై వార్తలు అనేక అధ్యయనాల ఆధారంగా మాత్రమే ప్రచురించబడ్డాయి. )

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *