Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక…

Apollo Pharmacy Jobs:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Addathigala : AP Skill Development Institute  ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12న రంపచోడవరం యువజన శిక్షణా కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులను వివిధ స్థాయిల ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు పాన్, ఆధార్ కార్డులు మరియు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని అభ్యర్థించారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుండి రూ.15 వేల వరకు జీతం ఉంటుంది.