APCOB : నెలకి రు.57,000 జీతంతో బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. అర్హత, ఖాళీలు ఇవే.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుంటూరు,  31 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 22వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్టు వివరాలు:

* అసిస్టెంట్ మేనేజర్- 31

Related News

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, 55% మార్కులతో పీజీ, మరియు అభ్యర్థి తెలుగు/ఇంగ్లీష్ భాషలలో (చదవడం/రాయడం) ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయస్సు పరిమితి: 31.10.2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.26,080 – రూ.57,860.

Pay Scale & Emoluments: The scale of pay for the post of Asst. Manager is presently Rs.26080 – 1230 / 2 –28540 – 1490/ 12 – 46420 – 1740/ 2 – 49900 – 1990 / 4 – 57860 (21 stages) +6 stagnation increments of Rs.1990/- each biannually after reaching maximum in the scale.

(At present the total starting emoluments are around Rs.44,610/- per month, inclusive of DA & HRA at the current rates.)

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ఎస్టీ/పీసీ/మాజీ సైనికుల అభ్యర్థులకు రూ.500.

ముఖ్యమైన తేదీలు…

* ఆఫ్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 22-01-2025

Download Detailed Notification pdf here