AP Weather: కూల్ న్యూస్.. ఏపీని తాకిన రుతుపవనాలు.. రాబోయే 3 రోజులు వర్షాలు

వాతావరణ శాఖ చక్కని వార్త చెప్పింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఇప్పుడు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కోస్తాంధ్ర & పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. మ‌రి మ‌రి మ‌రో మూడు రోజుల వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం :-

ఆదివారం :- కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

సోమవారం ;- కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

మంగళవారం ;- చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఆదివారం :- కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

సోమవారం ;- చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

మంగళవారం ;- కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఆదివారం :- చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

సోమవారం, మంగళవారం ;– చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. 30-40 mph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.