AP SSC EXAMS 2024 Schedule : మార్చిలోనే ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు.. తేదీలు, సమయం ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలో పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. పదోతరగతి, ఇంటర్‌లో మొత్తం 16 లక్షల మంది (పదోతరగతిలో 6 లక్షలు, ఇంటర్‌లో 10 లక్షల మంది) విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు. వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించాము.

SSC 2024 OFFICIAL SHCEDULE

  • మార్చ్ 18 : ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చ్ 19 : సెకండ్ లాంగ్వేజ్
  • మార్చ్ 20 : ఇంగ్లీష్,
  • మార్చ్ 22 : లెక్కలు,
  • మార్చ్ 23 : ఫిజికల్ సైన్స్,
  • మార్చ్ 26 : బయాలజీ,
  • మార్చ్ 27 : సోషల్ స్టడీస్ పరీక్షలు
  • మార్చ్ 28 : మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
  • మార్చ్ 30 : ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
  • ఈ సంవత్సరం ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ

Inter Exams 2024 Schedule

Inter First Year schedule 2024

  • March 1 Second Language -1
  • March 4 English Paper-1
  • March 6th Calculus Paper 1 A, Botany-1, Civics-1
  • March 9th Calculus Paper 1B, Zoology-1, History-1
  • March 12th Physics-1, Economics-1 on
  • March 14th Chemistry-1, Commerce-1, Sociology-1, Fine Arts, Music-1
  • March 16th Public Administration-1, Logic Paper-1, Bridge Course Calculations-1 (for BIPC)
  • March 19th Modern Language- 4, Geography- 1

Inter Second Year Schedule 2024

  • March 2nd Second Language -2
  • March 5th English Paper-2
  • March 7th Calculus Paper 2 A, Botany-2, Civics-2
  • Marc 11th Maths Paper 2B, Zoology-2, History-2
  • March 13th Physics -2, Economics -2
  • March 15th Chemistry-2, Commerce-2, Sociology-2, Fine Arts, Music Paper-2
  • March 18th Public Administration-2, Logic Paper-2, Bridge Course Calculations-2 (for BIPC)
  • March 20th Modern Language- 2, Geography- 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *