ఏపీ ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు..ఫీజు వివరాలు ఇవిగో..

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సర పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థులు ఈ ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/లో తనిఖీ చేయవచ్చు. కానీ మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాల అనంతరం ఇంటర్ బోర్డు అధికారులు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచాయి. ఫలితాలు చూసి తట్టుకోలేక క్షణికావేశంలో ఏమీ చేయలేని విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం మనోధైర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

Particulars

AP Inter 1st Year Improvement Exam

AP Inter 2nd Year Supplementary Exam

Exam starting date

May 24

May 24

End date of exam

June 1

June 1

Registration for both the exams

April 18 to 24, 2024

April 18 to 24, 2024

AP Inter Supplementary Exam result date

Within 20 days from the last day of exam (tentatively)

Within 20 days from the last day of exam (tentatively)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *