AP Inter Results 2024 bieap
server 1 server 2 server 3 server 4
Eenadu Inter results link
1st year results link working
2nd year Results link working
ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాల (AP Inter Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. AP బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ఏప్రిల్ 12న (ఈ రోజే )బోర్డు అధికారులు ప్రకటిస్తారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు BIEAP వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
AP Inter 2nd Year Results 2024 – AP Board Class 12 Result Date
Related News
AP Inter Results 2024 – APBIE 2nd Year Marks
Check AP Intermediate Result 2024, BIEAP 2nd Year Results @ bieap.apcfss.in & www.manabadi.co.in
AP Inter Result 2024 is likely to be declared this week. Here is the direct link
AP Inter Result 2024 Date, Time Live: BIEAP Inter 2nd Year Result 2024 released on 12th April at bieap.apcfss.in, Manabadi
AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ త్వరలో AP ఇంటర్ ఫలితాలు 2024 ని ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు BIEAP యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో BIEAP 1వ, 2వ సంవత్సర ఫలితాలను తనిఖీ చేయవచ్చు. AP ఇంటర్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాల లింక్ ఈ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది-
Inter Results official direct Download links
- Manabadi inter results link
- resultsbie.ap.gov.in,
- examsresults.ap.nic.in,
- results.bie.ap.gov.in,
- results.apcfss.in,
- bie .ap.gov.in
- results.gov.in.