G.O 117 ను ఉపసంహరించు కోవటం మరియు Model primary schools ను ఏర్పాటు కు అవసరమైన Data తో సంసిధ్ధ మగుటకు CSE మందస్తు గైడలైన్స్ నుMemo No 13021 Dt: 09.01.2025 ద్వారా జారీ చేశారు.
Memo.No. ESE02-13021/4/2024-E-VII Dated:09.01.2025
Strengthening of School Education – Withdrawal of G.O.Ms.No.117 – Establishment of Model Primary Schools in each Gram Panchayat and Reapportionment of Teaching Staff across various managements i.e Government, Zilla Parishad/Mandal Parishad Schools and Municipal Schools – Preparatory Guidelines – Issued.
👉G.O 117 ను ఉపసంహరించు కోవటం మరియు Model primary schools ను ఏర్పాటు కు అవసరమైన Data తో సంసిధ్ధ మగుటకు CSE మందస్తు గైడలైన్స్ ను memo no 13021 ద్వారా జారీ చేశారు.ఇది G.O కాదు..కసరత్తు కోసం ఈ మెమోఇచ్చారు .Figures అన్నీ తేలిన తర్వాత ఇబ్బందులు సరిచూసుకొని G.O ఇస్తారు. కసరత్తు కు కనీసం రెండు నెలలు పట్టును
👉Teaching Staff ను సర్దుబాటు చేయుటకుU Dise లోని Student Enrollement ను Cut of date 31.12.2024 నాటిది తీసుకొంటారు.
👉Cluster&Mandal level కమిటీలు ఏ ఏ Basic/UP Schools ఏఏ Model /HS లకు Map చేయాలో గైడ్ లైన్స్ ప్రకారము నిర్ణయించాలి.
👉MEO లు కన్వీనర్లుగా మండల కమిటీలు, Cluster School HM కన్వీనర్ గా క్లస్టర్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి.గ్రామ పంచాయతీ యూనిట్ గా Model primary కు Basic Schools ను Map చేయాలి .SMC లను పిల్లలను ఇతర స్కూల్స్ లో Merging కు ఒప్పించాలి.
👉UP schools కు పూర్తి గా మంగళం.ప్రభుత్వం ప్రతిపాదించే Type of Schools (School Structure)లో UP(Pre high schools ) లేవు.Restructuring అయిన తర్వాత పంచాయతీ వారీగా జాబితాలు తయారు చేసి SMC ల అభ్యంతరాలను పరిశీలించి Final జాబితాను Mandal level కమిటీ కు ఇవ్వాలి.మండల కమిటీల రిపోర్టు జిల్లా కమిటీ కు ఇవ్వాలి.
👉HS లలో 3-5 తరగతులుంటే వాటిని Model primary School కు మాప్ చేయాలి.
👉Model primary Schools ను రెండు క్యాంపస్ లలో కలిపి ఏర్పాటు చేయవచ్చు.
👉 UP schools లో 6-8 తరగతులలో 30 మంది కంటే తక్కువ ఉంటే /Model /Basic School గా డౌన్ గ్రేడ్ చేయసడును ఆ విద్యార్థులను 3KM లోపల ఉన్న HSలకు Map చేస్తారు. 30 కు 59 మధ్య విద్యార్థులుంటే UP గా Continue చేస్తారు.
👉UP లలో 6 to 8 విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉంటే వచ్చే AY నుండి HS గా Upgrade చేస్తారు.
👉HS లలో 75 -97 మధ్య విద్యార్థులుంటే HM &P.ET పోస్టు ఇస్తారు.
👉 ఒక HS లో 75 కంటే ఎక్కువ రోలు ఉంటే HM-1, School Asst -7 P.ET/PD-1 .కనీస పోస్టులు ఉండును.6 సెక్షన్లుంటే అదనంగా Maths,7 ఉంటే.అదనంగా Tel,Mat,Eng,SS (నాలుగు) పోస్టులు ఇవ్వబడును .8 వ సెక్షనుకు BS,9 వ సెక్షనుకుPS,10 వ సెక్షనుకు Hin లు రెండవ పోస్టు వస్తాయి.
👉Model primary Schools (PP1 ,PP2,1-5 Cls)లో Min Strength 60 ఉండాలి.5 గురు టీచర్లుండాలి .రోలు 120 దాటితే ఒకPS HM రోలు 150 దాటితే ప్రతి అదనపు 30 మందికి ఒక SGT.
👉Foundation School (PP1+PP2+1+2) లో ప్రతి 30 మందికి ఒక SGT 60 మందికి ఇద్దరు SGTలు.
👉Basic Primary (PP1 +PP2+1 to 5) మొదటి 20 రోలుకు ఒక SGT ఆ పై 60 వరకు ఇద్దరు SGT లు
G.O.117 ఉపసంహరణ – ముఖ్య కారణాలు
- ప్రైవేట్ పాఠశాలల్లో చేరికలు పెరగడం
- ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్ రేటు పెరుగుదల
- ఉపాధ్యాయుల పనిభారం పెరుగుదల
పాఠశాలల కొత్త వర్గీకరణ ఇలా ఉంటుంది
- (i)Satellite Foundational School (PP1 & PP2)
- (ii)Foundational School (PP1, PP2, Class 1st & 2nd)
- (iii)Foundational School Plus (PP1, PP2, Classes 1st to 5th)
- (iv)Pre-High School (Classes 3rd to 7th or 8th)
- (v)High School (Classes 3rd to 10th)
- (vi)High School Plus (Classes 3rd to 12th)
మోడల్ ప్రైమరీ స్కూల్స్ నియమాలు
- * 60+ విద్యార్థులున్న చోట ఏర్పాటు
- * ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు
- * 120+ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు
- * 150+ విద్యార్థులకు అదనపు SGT
అప్పర్ ప్రైమరీ స్కూళ్ల మార్పులు
- * <30 విద్యార్థులు – ప్రాథమిక పాఠశాలగా మార్పు
- * 60+ విద్యార్థులు – హైస్కూల్గా అప్‌గ్రేడ్
- * 31-59 విద్యార్థులు – కేస్ బై కేస్ పరిశీలన
హైస్కూల్స్ నియమాలు
- * 75+ విద్యార్థులకు HM & PET పోస్టులు
- * 54+ విద్యార్థులకు రెండవ సెక్షన్
- * ప్రతి 40 మందికి కొత్త సెక్షన్
అమలు ప్రక్రియ
- * మండల & క్లస్టర్ కమిటీల ఏర్పాటు
- * SMC సంప్రదింపులు
- * తల్లిదండ్రుల అంగీకారం
ప్రత్యేక నిబంధనలు
- * అవరోధాలున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూల్స్
- * 3 కి.మీ. లోపల హైస్కూల్ లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు
- * అవసరమైన చోట రవాణా భత్యం
ఉపాధ్యాయుల పునర్వ్యవస్థీకరణ
- * UDISE డేటా ప్రకారం పోస్టుల కేటాయింపు
- * అన్ని రకాల పాఠశాలల మధ్య సర్దుబాటు
Download the memo 13021 Dt:09-01-2025