AP EAPCET కౌన్సెలింగ్ 2024 : AP EAMCET అభ్యర్థులకు హెచ్చరిక – ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయబడింది, ముఖ్యమైన తేదీలు ఇవే.
CANDIDATE REGISTRATION AND FEE LINK ENABLED Click here for Registration
AP EAPCET (EAMCET) కౌన్సెలింగ్ 2024 నఅప్డేట్ : APలో జూలై 1 నుండి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 1 నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ
AP EAMCET కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్: APలో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ .
AP EAPSET 2024 అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుండి ప్రారంభమవుతుందని డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, అడ్మిషన్స్ కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు.
- జూలై 1 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని..
- జూలై 7లోగా పూర్తి చేయాలని..
- జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.
- జూలై 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంటుందని..
- ఆప్షన్ల మార్పుకు జూలై 13 చివరి తేదీగా ప్రకటించామని కన్వీనర్ స్పష్టం చేశారు.
- జులై 16న సీట్ల కేటాయింపు పూర్తవుతుందని..
- జులై 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు కళాశాలలో సెల్స్‌లో చేరి రిపోర్టింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
- జూలై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
- బి-ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల కానుంది.
కౌన్సెలింగ్ షెడ్యూల్ – ముఖ్యమైన తేదీలు
Counseling Schedule – Important Dates
- AP EAPSET 2024 admissions process will start from 1st July.
- July 1 to July 7, 2024 – Online registration and payment of processing fees
- Verification of certificates will be from 4th to 10th July.
- 8th to 12th July – Web Option Selection
- Expiration date for option change – July 13, 2024.
- Allotment of seats on 16th July
- July 17 to 22 – joining, reporting in college
- Classes will start from 19th July.
- Official Website – https://cets.apsche.ap.gov.in/