Andhra Pradesh State Engineering, Agriculture and Pharmacy Common Entrance Test -2024 (EAPSET) engineering courses ప్రవేశానికి సంబంధించిన admit cards ను May 7న విడుదల చేయనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది Jawaharlal Nehru Technological University Kakinada (JNTUK ) ఈ ఏడాది EAPSET 2024 పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది EAPSET దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు 3,54,235 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. May 12 వరకు దరఖాస్తు గడువు ఉన్నందున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
EAPSET online registrations లు రూ.1000 ఆలస్య రుసుముతో నేటితో ముగుస్తాయి. రూ.5000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 16, 17 తేదీల్లో Agriculture and Pharmacy exams .. engineering courses లకు మే 18 నుంచి 23 వరకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
ఈ notification ద్వారా, 2024-25 విద్యా సంవత్సరానికి, ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, private unaided మరియు అనుబంధ ప్రొఫెషనల్ కాలేజీలలో BE, BTech, Agriculture and Pharmacy courses లలో ప్రవేశాలు అందించబడతాయి.
APEAP CET 2024 HALLTICKETS LINK