ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి .. అన్ని రంగంలో రాష్ట్రము ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు..
పాఠశాల విద్యా శాఖలో అనేక సంచలన మార్పులకు మంత్రి లోకేష్ అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసినదే.. విద్యార్థుల ప్రగతి కి పెద్ద పీట వేస్తూ అదే సమయం లో మధ్యాహ్న బడి బొజనం విషయం లో కూడా ప్రాంతాల వారీ మెనూ అమలుకు కూడా అనేక ఆలోచనలు చేసినారు.. త్వరలో అవి అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు..
దానికి అనుగుణంగానే.. పాఠశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యాహ్న భోజనం లో శనివారం రౌజున పెట్టె ఫుడ్ మెనూ ని మార్చుతూ పాఠశాల విద్యా శాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేశారు..
పాత మెనూ ఈ విధం గా ఉంది
Green Leafy Veg. Rice (palakura, kothimera, karivepaku, Podina/ seasonal green leafy) PappuCharu, Sweet Pongal & Ragi Java
మారిన కొత్త మెనూ ఈ విధం గా
Rice, Sambar, Vegetable curry(with locally available vegetables),Sweet pongal Ragi java
మారిన ఈ మెనూ తక్షణం అమలులోకి వస్తుంది అని తెలియజేసారు