ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు శుభవార్త చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది.
అయితే 25 రోజుల క్రితం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది.
ఉచిత ఇసుక
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు శుభవార్త చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే 25 రోజుల క్రితం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం.. July 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టుAP Minister Kollu Ravindra ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనున్నారు. రాష్ట్రము. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే July మొదటి నుంచి పెంచిన పింఛన్లు అందజేశామన్నారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని కూడా వారం రోజుల్లోనే అమలులోకి తెచ్చి ప్రజల ఆదరణ పొందుతున్నారు.