అంగన్‌వాడీ టీచర్స్ వర్కర్స్ జీతాలు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలనిAITUC Anganwadi Teachers and Helpers Association District Honorary President Palla Devender Reddy  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సోమవారం AITUC ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమతమ్మ, శాంతకుమారి, కోట్ల శోభ, శాంతబాయి, సాయి, సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి, రమణ, వనజ, విజయ, సరిత, స్వప్న, తారక, జయంతి, గంగమ్మ, జ్యోతి పాల్గొన్నారు. .