Anganwadi: అంగన్ వాడీలకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మంత్రి!

AP Anganwadis  Minister Gummidi Sandhyarani  పెద్ద రిలీఫ్ న్యూస్ అందించారు. గత ప్రభుత్వంలో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మేరకు విజయనగరం సాలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంధ్యారాణి మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

గిరిజన పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. గిరిజన పాఠశాలల్లో త్వరగా డ్రాప్ అవుట్‌లను నివారించేందుకు కృషి చేస్తామన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామన్నారు. ITDA and ICDS  లను కూడా శుభ్రం చేస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.