Ambulance Driver Posts: పశుసంవర్ధక శాఖ లో డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Ambulance Driver Posts: Dharmavaram Rural : పశుసంవర్థక శాఖ అంబులెన్స్ (1962) సర్వీస్ లో డ్రైవర్ (Pilot) పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

డ్రైవర్ పోస్టుల భర్తీకి 10వ తరగతి ఉత్తీర్ణులై heavy driving license కలిగి 36 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

👉 నెలకు 10,800 జీతంతో పాటు PF మరియు ESI సౌకర్యం కల్పిస్తారు. పని గంటలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.

Related News

పూర్తి వివరాలకు 91549 70180 నంబర్‌లో సంప్రదించండి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *