Chinese smartphone giant Redmi కొత్త ఫోన్ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. Redmi A3X పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ముందుగా గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ఈ ఫోన్ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకురానున్నారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
Redmi A3X smartphone features విషయానికొస్తే, ఇది 6.71-అంగుళాల HD+ LCD స్క్రీన్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T603 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ Aurora Green, Midnight Black and Midnight White colors లలో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ Smartphone 8 మెగా పిక్సెల్లతో వెనుక కెమెరాను అందిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఇది 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఈ Smartphone ధర రూ. 5,700 ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 4GB RAM తో వస్తుంది. అయితే, SD కార్డ్ ద్వారా దీనిని 8 GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా అంతర్గత మెమరీని 1 TB వరకు పెంచుకోవచ్చు.
Connectivity విషయానికొస్తే వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3. mm audio jack, USB Type C port వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బయోమెట్రిక్ ప్రమాణీకరణ, AI ఆధారిత నకిలీ అన్లాక్ ఫీచర్ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కు మద్దతు ఇస్తుంది.