Allu Arjun : బ్రేకింగ్.. జనసేనకు అల్లు అర్జున్ మద్దతు.. వైరల్ అవుతున్న పోస్ట్.

Jana Senani Pawan Kalyan’s కి industry నుండి రోజురోజుకుsupport పెరుగుతోంది. Pawan నిజాయతీకి మెచ్చి.. సినీ ప్రముఖులు Pawan కు అండగా నిలుస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

senior heroes నుంచి కుర్ర హీరోల వరకు పవన్ కే మద్దతు తెలుపుతూ social media posts లు పెడుతున్నారు. Mega heroes ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. Senior hero Naresh, boy heroes Nani and Raj Tarun లు Twitter ద్వారా జనసేనకు మద్దతు పలుకుతున్నారు.

తాజాగా icon star Allu Arjun కూడా పవన్కు అండగా నిలిచాడు. బన్నీ ప్రచారానికి రాకపోయినా.. Pawan Kalyan కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని పోస్ట్ చేశాడు. Pawan Kalyan మీ election journey కు శుభాకాంక్షలు. మీ జీవితాన్ని సేవకు అంకితం చేయడానికి మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, మీకు నా ప్రేమ మరియు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కలలను సాకారం చేసుకునేందుకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” ఇప్పుడు ఈ post viral గా మారింది.

గత ఎన్నికల ప్రచారంలోనూ Bunny Pawan Kalyan కు అండగా నిలిచాడు. ఇప్పుడు కూడా ఆయన అభిమానులు కూడా Pawan Kalyan కి మద్దతిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం Pushpa 2తో busy గా ఉన్న Bunny .. ఆ తర్వాత Trivikram తో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *