విద్యార్థులకు అలర్ట్.. రేపు స్కూల్స్, కాలేజీలు బంద్

దేశవ్యాప్తంగా విద్యార్థులకు భారీ హెచ్చరిక. July 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నీట్‌ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ July 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌కు SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. NET పరీక్షలు.

July  4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్

పరీక్షలను అసమర్థంగా నిర్వహిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని తరగతులను బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలిపారు.