Airtel : జియో కి పోటీ గా సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్ టెల్ .. ఈ రీఛార్జ్ తో అవి కూడా ఫ్రీ ..

Airtel జియో కి పోటీగా అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన Airtel 14-99 రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం అంతా వ్యాలిడిటీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

జియో ఎంట్రీ తో చాలా ఆపరేటర్లు మధ్య అదొక రకమైనటువంటి పోటీ తత్వం ఏర్పడింది దానికి పోటీ గా ఎప్పటికప్పుడు రకరకాల ప్లాన్లు తీసుకొస్తూనే ఉన్నాయి. ఈ పోటీ ప్రధానంగా Airtel జియో ఐడియా వంటి వాటి మీద నెలకొంది.

ఇప్పుడు Airtel జియో కి పోటీగా ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనిలోనే మనకి ఈ ఓటిటి నెట్ ఫిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకొచ్చింది. అలాగే 5g డేటా వేగంతో పాటు ప్రతిరోజు 3gb డేటా కూడా మనం ఫ్రీగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ పొందాలంటే కస్టమర్స్ Airtel నుంచి 1499 /- రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఇది మనకి లభిస్తుంది. దీనిపై కంపెనీ ఇంతవరకు ప్రకటన చేయనప్పటికీ Airtel వెబ్సైట్లో మరియు Airte App ఈ అవకాశం వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Related News

ఇంకా ఈ ప్లాను గురించి మనం మాట్లాడుకోవాలంటే దీనిలో 1499 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 100 SMS లు వరకు పంపుకోవచ్చు ఫ్రీగా.

అదే విధంగా 5G speed తో ప్రతిరోజు 3GB డేటా కూడా లభిస్తుంది ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్ ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా దీని ద్వారా నెట్ఫిక్స్ బేసిక్ ప్లాన్ కూడా మనం ఫ్రీగా పొందవచ్చు దీన్ని మనం వినియోగించుకోవాలంటే కంపల్సరిగా Airtel థాంక్స్ యాప్ ద్వారా దీన్ని మనం యాక్సెస్ చేయవచ్చు.