ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), హైదరాబాద్, బీబీ నగర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాన్ అకడమిక్ కోటాలో జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
Post Name: జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
Total Vacancy: 40 పోస్టులు
Qualification: MBBS/ BDS ఉత్తీర్ణత.
Age: – 37 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ : – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
Application Fee – జనరల్ అభ్యర్థులు రూ.1180, EWS రూ.944 చెల్లించాలి.
SC , ST, వికలాంగులు మరియు మహిళలు ఫీజు లేదు .
Last Date to apply: 19/12/2023
మెయిల్ – recruitment.aiimsbibinagar@gmail.com
Official Site: https://aiimsbibinagar.edu.in