AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 90 ఫ్యాకల్టీ పోస్టులు.. జీతం ఎంతో తెలుసా..

నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మొత్తం పోస్టుల సంఖ్య: 90

పోస్టుల వివరాలు:

  1. అసోసియేట్ ప్రొఫెసర్-20,
  2. అసిస్టెంట్ ప్రొఫెసర్-70.

సబ్జెక్టులు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తాల్మాలజీ మొదలైనవి.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో MD, MS, DM, MDS, MCH ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.11.2023.

వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in/