AIIMS: ఎయిమ్స్ మంగళగిరి సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు రుసుము: జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.1500, రూ. 1000. వికలాంగులకు ఫీజులో మినహాయింపు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

Related News

  • వైద్య అభ్యర్థులకు నెలకు రూ.67,700/-,
  • నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100/- వరకు.

👉 ఇంటర్వ్యూ వేదిక : Admin and Library Building, AIIMS మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

👉ఇంటర్వ్యూ తేదీ: 27.06.2024

👉రిపోర్టింగ్ సమయం: ఉదయం 8.30గం.

👉డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అప్లికేషన్స్ స్క్రీనింగ్: 09:00 AM నుండి

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 11.00 గంటల నుండి

👉గమనిక: ఉదయం 10.00 గంటల తర్వాత రిపోర్టింగ్ చేసే అభ్యర్థులు అనుమతించబడరు.

మొత్తం ఖాళీలు: 70

👉 సీనియర్ రెసిడెంట్/ సీనియర్ డెమోన్‌స్ట్రేటర్ పోస్టులు

Departments: Anaesthesiology, Anatomy, Physiology, Biochemistry, Pharmacology, Pathology, Microbiology, Forensic Medicine and Toxicology, Paediatrics, Psychology, General Surgery, Orthopedics, Ophthalmology, Obstetrics and Gynaecology, Radio Diagnosis etc.

శాఖల వారీగా ఖాళీలు..

▪️ అనస్థీషియాలజీ- 03 పోస్టులు
▪️ అనాటమీ- 02 పోస్ట్‌లు
▪️ బయోకెమిస్ట్రీ- 01 పోస్ట్
▪️కార్డియాలజీ- 01 పోస్ట్
▪️ ENT- 01 పోస్ట్
▪️ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ- 01 పోస్ట్
▪️ గ్యాస్ట్రోఎంటరాలజీ- 02 పోస్టులు
▪️ జనరల్ మెడిసిన్- 01 పోస్ట్
▪️ జనరల్ సర్జరీ- 07 పోస్టులు
▪️ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్- 01 పోస్ట్
▪️మెడికల్ హెమటాలజీ- 02 పోస్టులు
▪️మెడికల్ ఆంకాలజీ- 03 పోస్టులు
▪️నియోనాటాలజీ- 01 పోస్ట్
▪️నెఫ్రాలజీ- 05 పోస్టులు
▪️ న్యూరాలజీ- 03 పోస్టులు
▪️న్యూరోసర్జరీ- 01 పోస్ట్
▪️ న్యూక్లియర్ మెడిసిన్- 04 పోస్టులు
▪️ ప్రసూతి మరియు గైనకాలజీ- 03 పోస్టులు
▪️ ఆప్తాల్మాలజీ- 01 పోస్ట్
▪️ ఆర్థోపెడిక్స్- 02 పోస్ట్‌లు
▪️ పీడియాట్రిక్స్- 02 పోస్టులు
▪️ పీడియాట్రిక్ సర్జరీ- 02 పోస్టులు
▪️పాథాలజీ- 03 పోస్టులు
▪️ ఫార్మకాలజీ- 01 పోస్ట్
▪️ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్- 01 పోస్ట్
▪️ఫిజియాలజీ- 03 పోస్టులు
▪️రేడియో డయాగ్నోసిస్- 02 పోస్ట్‌లు
▪️ రుమటాలజీ మరియు క్లినికల్ ఇమ్యునాలజీ- 01 పోస్ట్
▪️ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్- 01 పోస్ట్
▪️ట్రామా & ఎమర్జెన్సీ- 07 పోస్ట్‌లు
▪️ యూరాలజీ- 02 పోస్టులు

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో MD/DNB, MSc, PG, MS, MS/DNB, MCH/DNB, DM/DNB, PhD ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు. SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD (జనరల్- 10 సంవత్సరాలు, OBC- 13 సంవత్సరాలు, SC/ST 15 సంవత్సరాలు) వయో సడలింపు వర్తిస్తుంది.:

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *