డిగ్రీ ఉంటె చాలు. నెలకి లక్ష పైనే జీతం.. అటవీ శాఖ లో ఉద్యోగాలు.

AP Forest Recruitment Notification 2024: AP అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

Total Vacancies: 37

అర్హత: సంబంధిత విభాగంలో Bachelors degree లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Agriculture, Botany, Chemistry, Computer Applications / Computer Science, Engineering (Agriculture / Chemical / Civil / Computer / Electrical / Electronics /Mechanical) Environmental Science, Forestry, Geography, Horticulture, Mathematics, Physics, Statistics, Veterinary Science, Zoology సమానమైన అర్హతతో జువాలజీ notification చూపిన విధంగా physical/medical ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Related News

జీతం: నెలకు రూ.48,000/- నుండి రూ.1,37,220/-

దరఖాస్తు రుసుము: General మరియు OBC అభ్యర్థులు రూ. 250 application processing fee తో పాటు, పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాలి. SC/ST, BC/XServicemen మొదలైన వారికి పరీక్ష రుసుము రూ.120 నుండి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు విధానం: Written Test, Computer Proficiency Test, Certificate Verification. ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: April 15, 2024

దరఖాస్తులకు చివరి తేదీ : మే 5, 2024

For more info: visit : https://psc.ap.gov.in/

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *