Diabetes and BP సహా 54 రకాల మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉపయోగించే Metformin, linagliptin and sitagliptin ధర రూ.
15 నుంచి రూ. 20కి పెంపు.. బీపీకి వాడే telmisartan and chlorthalidone ధర రూ. 7.14గా సవరించబడింది.
యాంటీ బాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం మరియు Vitamin D3 మాత్రల రేట్లు కూడా పెరిగాయి.
Related News
ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
పార్టీలకు ప్రజల అవసరాలు లేవనే పార్టీలు ధరలు విపరీతంగా పెంచుతున్నాయని వామపక్షాలు ఫైర్ అవుతున్నాయి.