సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) బిలాస్‌పూర్ డివిజన్, హెల్త్ యూనిట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 04 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు – ఖాళీలు
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 01
అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో MBBS ఉత్తీర్ణులై ఉండాలి.
Related Posts
వయోపరిమితి: 04-07-2025 నాటికి 53 సంవత్సరాలకు మించకూడదు. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు.
జీతం: నెలకు రూ.95,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ స్థలం: చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, సౌత్ ఈస్ట్ సెంట్రల్ హాస్పిటల్, బిలాస్‌పూర్.
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 09, 2025.
- దరఖాస్తుకు చివరి తేదీ: 04-07-2025.