
Thallliki vandanam Grievance : తల్లికి వందనం డబ్బులు పడలేదా… ఇలా చేయండి.. వెంటనే మీ డబ్బులు పడతాయి
6 step validation for Thalliki Vandanam ineligible
శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి సూచనలు ఈ క్రింది విధం గా ఉన్నాయి
[news_related_post]అందరూ MPDO/MC లకు సూచనలు
తల్లికి వందనం పథకానికి Ineligible గా చూపబడ్డ పిల్లలపై వచ్చిన Grievances పరిష్కారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలు తప్పక పాటించాలి
మీ పరిధిలోని అందరూ DA/WEDPS లకు
🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించిన Eligible/Ineligible లిస్టులు ఇప్పటికే అన్ని గ్రామ/వార్డు సచివాలయాలలో నోటీస్ బోర్డు నందు ప్రదర్శించబడ్డాయి.
🔸 ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు Eligible అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే, ఆ DA/WEDPS లు వెంటనే NBM లాగిన్ ద్వారా SERVICE REQUEST లో Grievance Raise చేయాలి ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది.
🔸 ఏదైనా సాంకేతిక కారణాల వల్ల Online లో వారు Ineligible గా చూపబడ్డట్లయితే, ఆ విషయాన్ని తప్పనిసరిగా Offline (Manual) Register లో స్పష్టంగా నమోదు చేయాలి
🔸 Grievance Raise చేసిన తర్వాత 6 Step Validation లో Eligible నిర్ధారణకు గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి, దరఖాస్తును Submit చేయాలి
Grievance Raise చేయు విధానం
➡️ NBM Portal → Login → Create Grievance
→ Name of the Scheme → Select: Talliki Vandanam (FY 2025-26)
→ Type of Grievance → 6 Step Validation Parameters
6 Step Validation Parametersలోని 2 ముఖ్యమైన కేటగిరీలకు సంబంధించిన Workflow ఈ కింది విధం గా ఉంటుంది 👇🏻
1️⃣ RTA (4 Wheeler Related):
District Transport Officer Login → Approval
2️⃣ Income Tax Issues:
VRO → MRO → RDO → JC → Approval
మిగిలిన Parameters అనగా EPDCL ,LAND.., వంటి ఇతరత్రా గ్రీవెన్స్ లకు ఆయా లబ్ధిదారులు తప్పనిసరిగా వారి సచివాలయాల నందు APSEVA పోర్టల్ ద్వారా Service Request Raise చేసుకోవాలి.
🔸 తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా Online or Offline గ్రీవెన్స్ Register చేయకుండా ఏ ఒక్క Citizen ను కూడా వెనక్కి పంపకూడదు. పంపిన యెడల తీవ్రమైన చెర్యలు ఉందును