AP Teacher Transfers: వెబ్ ఆప్షన్స్ పెట్టె పూర్తి విధానం ఇదే..- How to do Web options

Video tutorial for Online web options for transfer # Web options video turorial # Web options video # How to do transfer web options

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సంవత్సరం జరుగుతున్న బదిలీలు పూర్తిగా వెబ్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ వేసవిలో బదిలీలకు ప్రభుత్వం అనుమతి తో అన్ని క్యాడర్ వారు అప్లికేషన్స్ పెట్టుకొనుటకు సమయం ముగిసింది

వివిధ క్యాడర్ లో ఉపాధ్యాయులు బదిలీ కొరకు cse వారు ఇచ్చిన అధికారిక వెబ్సైటు నందు ఇప్పటికే ధరఖాస్తూ చేసుకుని ఉంన్నారు.. తదుపరి పక్రియ వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం.. బదిలీ కోరుకోబడే పాఠశాలల వివరాలు ఆన్లైన్ లో ఐచ్ఛికాలు ఇవ్వాలి..

ఆన్లైన్ లో ఇచ్హికలు ఇచ్చుటకు వివిధ క్యాడర్ వారికీ వేరు వేరు షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు.. ఆ ఇచ్చికలు ఇచ్చు ప్రక్రియ అత్యంత కీలకం .. ఈ ప్రక్రియలో చిన్న తప్పు జరిగినా దాని పర్యవసానం చాల తీవ్రం గానే ఉంటుంది.. కాబట్టి ఎంచుకునే మండలం, పాఠశాల ఆచి తూచి పెట్టవలసి ఉంటుంది..

ఈ వెబ్ ఐచ్ఛికాలు ఆన్లైన్ లో పెట్టె విధానం కొరకు ఈ కింది ఇచ్చిన వీడియో చూసి పూర్తి అవగాహన తెచ్చుకుని మీ యొక్క ఆన్లైన్ ఇచ్హికలు ఎలాంటి తప్పులు లేకుండా పెట్టగలరని ఆసిస్తూ…

Video tutorial  by Venkat Garu