All School roll particulars # Transfers school roll particulars # know your school roll particulars # ap Teachers Trasnfers 2025 latest news
ప్రస్తతం జరుగు బదిలీల లో గతం లో రోల్ ప్రకారం గా సర్ప్లస్ అయిన టీచర్లు చాలామంది ఉన్నారు.. పాఠశాల రోల్ తెలుసుకుని బదిలీ కోరుకోవటం చాల ముఖ్యం . పోస్ట్ కి సరిపడా రోల్ ఉంటె మన పోస్ట్ సేఫ్ గా ఉంటుంది
అలా కాకుండా అనుకోకుండా తక్కువ రోల్ ఉన్నస్కూల్ ఎంచుకుంటే పొరపాటున రోల్ కొద్దిగా తగ్గినా కూడా మరల మన పోస్ట్ పోయే పరిస్థితి ఉంది. కనుక ఈ క్రమంలో రాష్ట్రము లో అన్ని పాఠశాలల రోల్ వివరాలు తెలుసుకోవటమనేది చాల ముఖ్యం .
Related News
ఇక్కడ బదిలీ కోరుకునే వారికోసం రాస్తారం లో అన్ని జిల్లాల అన్ని పాఠశాలల రోల్ వివరాలు అందించటం జరిగింది.. జిల్ల్లా మండలం ఎంచుకుని కావలసిన స్కూల్ రోల్ చూసుకోవచ్చు.
All Schools Roll particulars check here