Transfers Vacancy Details link: జిల్లాల వారి ఖాళీల వివరాలు విడుదల

Trasnfers all district vacancy report # All District Cadre wise Vacancy report enebled in CSE website, # Gr-II Hms Vacancy report link, Download all district vacancy report

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫ్లాష్.. CSE వెబ్సైటు లో అన్ని జిల్లాల ఖాళీల వివరాలు పొందుపరిచారు..

ఈ రోజు GR II HM లు బదిలీ అప్లికేషన్స్ ఆన్లైన్ లో పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చారు.. ఈ క్రమం లో అన్ని జిల్లాల వేకెన్సీ రిపోర్ట్ కూడా ఆన్లైన్ లో చూసుకోవటానికి బదిలీల సైట్ లోనే లింక్ ఇచ్చి ఉన్నారు.

Related News

ఈ కింది లింక్ లో అన్ని జిల్లాల క్యాడర్ వారి ఖాళీల వివరాలు ఉంచుతారు..

ప్రస్తుతం Gr -II HM ఖాళీలు విడుదల చేసి ఉన్నారు

All District Vacancy link