Transfers Clarifications: బదిలీల గురించి సందేహాలా.. ఇవిగో సమాధానాలు

Latest Clarifications By CSE InFAQs @May 21

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

👉May 31 న Spouse Retire అవుతుంటే Spouse Points ఇవ్వకూడదు

👉2025 Transfers లో Vacancy Blocking లేదు

👉Group 2 State కేడర్ లో Spouse పని చేస్తుంటే Teacher కు Spouse points ఇవ్వవచ్చును

👉Latest గా Medical Camp Board ఇచ్చిన Ph% ప్రకారమే Exemption for Surplus /Compulsory నిర్ణయించాలి.అంతకు ముందు ఇచ్చిన ఏక్కువ Ph% చెల్లదు

👉SA (PD) లో పని చేయు P.Ets అందరూRetiremrnt Below 2 yrs ఉన్ననూ Surplus గా పరిగణించాలి

👉SGT లకు Manual Councling పై తర్వాత వివరణ ఇస్తారు

👉SA లు PSHM కోరుకొనటం పై Clarity ఇస్తాము

👉సిఫార్సు బదిలీల వారి Station Seniority ప్రస్తుత పాఠశాల నుండే.Act అమలు తేదీ నుండి ఆ నిబంధన అమలు

👉5/8 ఏళ్ళు నిండి Suspension లో ఉన్నవారు బదిలీ కు తప్పక దరఖాస్తు చేసుకోవాలి

👉Pending Charges ఉన్నవారికి Request Transfer అనుమతించరు

👉Aided ServiceService points కువర్తించును కాని cader Seniority కు వర్తించదు

👉Request పై Reversion తీసుకొన్న వారు cader Junior గా ఉంచాలి
👉Study leave లో ఉన్నవారు Request బదిలీకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

👉SA నుండి HM గా అదే School లో Promotion పొంది Long standing లో ఉంటే వారి Station points Max 5 ఇవ్వాలి.SA Station సర్వీసు కు Station points రావు

💥యూపీ స్కూల్స్ సమాచారం :

6 ,7, 8 తరగతి విద్యార్థుల సంఖ్య 30 లోపు ఉంటే హిందీ ,ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ ఉంటారు. 31 నుంచి 59 వరకు రోల్ ఉంటే హిందీ ,ఇంగ్లీష్, మాథ్స్, బయోలాజికల్ సైన్స్ పోస్టులు ఉంటాయి.