Transfer Points Calculator: ఈ బదిలీలలో మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి? ఒక్క క్లిక్ తో తెలుసుకోండి..

Teacher trasnfers 2025: ఈ బదిలీలలో మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి ? ఒక్క క్లిక్ తో తెలుసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏపీ లో ఈ విద్యా సంవత్సరం లో ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయి.. దానికి సంబందించి మార్గదర్శకాలు ఇప్పటికే సిద్ధం అయ్యాయి.. అధికారిక ఉత్తర్వులు ఈ రోజు అనగా సోమవారం విడుదల అవుతున్నాయి..

ఈ బదిలీలలో అనేక కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.. గతం లో మాదిరి లా కాకుండా కూటమి ప్రభుత్వం విద్యారంగం లో అనేక మార్పులు తీసుకువచ్చి పాఠశాల స్ట్రక్చర్ ని చివరికి 9 రకాల పాఠశాలలు గా ఏర్పాటు చేసింది..

తదుపరి దానికి అనుగుణంగా ఈ మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్ పద్ధతిలో జరుపుటకు నిర్ణయించింది.. ఉపాధ్యాయుల్లో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నప్పటికీ చివరికి ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం కనుక అందరు ఒప్పుకుని తీరాలి..

అయితే ఈ బదిలీలలో అప్లై చేసుకునే ఉపాధ్యాయులు వారికి ఎన్ని పాయింట్స్ విస్తరయ్యి అనేది తెలుసుకోవటానికి ఆన్లైన్ పాయింట్స్ కాలికులేటర్ లు కొందరు ఉపాధ్యాయలు రోపొందించారు.. ఈ సాఫ్ట్వేర్ లో మీ వివరాలు నమోదు చేసుకుని మీకు వచ్చే పాయింట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే. అధికారికం మాత్రం కాదు అని తెలియజేస్తున్నారు..

Click here to know your Transfer Points