రూ.12,000 నెలకు పెట్టుబడి 25 ఏళ్లలో కోట్లాధిపతి అయ్యే చాన్స్ ఉందా?..ఈ ప్రభుత్వ స్కీం తో…..

మీరు నెలకు రూ.12,000 మాత్రమే పెట్టుబడి పెడితే 25 ఏళ్లలో కోటీశ్వరుడిగా మారొచ్చని తెలుసా? ఇది పూర్తిగా ప్రభుత్వ హామీతో కూడిన స్కీమ్. మార్కెట్‌లో ఎలాంటి ముప్పు లేకుండా, నిర్దిష్ట వడ్డీతో ఖచ్చితమైన ఆదాయం పొందే అవకాశం అందిస్తోంది. ఇది మరేదో కాదు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

PPF స్కీమ్ ప్రధాన లక్షణాలు

వడ్డీ రేటు: 7.1% (ప్రభుత్వం నిర్ణయిస్తుంది). ప్రమాదం: ఏ మాత్రం లేదు. కాల వ్యవధి: 15 నుంచి 25 ఏళ్ల వరకు. పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద పూర్తిగా మినహాయింపు

రూ.3,000 పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది?

ఒకవేళ మీరు నెలకు రూ.3,000 మాత్రమే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే: ప్రతి సంవత్సరం పెట్టుబడి: రూ.36,000. 25 ఏళ్లలో మొత్తం పెట్టుబడి: రూ.9,00,000.‌ 7.1% వడ్డీ ప్రకారం లాభం: రూ.15,73,924. మొత్తం ఫండ్: రూ.24,73,924 (సుమారు రూ.25 లక్షలు). ఇలా రూ.12,000 నెలకు పెట్టుబడి పెడితే లెక్కలు మరో స్థాయిలో ఉంటాయి. అంటే, మీరు 25 ఏళ్లలో కోటీశ్వరులు కావడం ఖాయం..

Related News

PPF ఖాతా ఎలా తెరవాలి?

PPF ఖాతా తెరవడానికి ఈ డాక్యుమెంట్లు అవసరం: ఆధార్ కార్డు & PAN కార్డు,  బ్యాంక్ సేవింగ్స్ ఖాతా మరియు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్

ఎక్కడ PPF ఖాతా తెరవొచ్చు?

ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు: SBI, HDFC, ICICI, PNB, BOB మొదలైన బ్యాంకులలో. తపాలా కార్యాలయం: మీరు పోస్టాఫీస్‌లో కూడా ఖాతా తెరవొచ్చు

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలా?

పూర్తిగా రిస్క్-ఫ్రీ & ప్రభుత్వ హామీతో కూడిన స్కీమ్. 25 ఏళ్లలో కోట్ల సంపదకు చేరుకునే గోల్డెన్ ఛాన్స్. స్టాక్ మార్కెట్ కన్నా సురక్షితమైన పెట్టుబడి

ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు కోసం ప్రతి నెలా రూ.12,000 పెట్టుబడి పెడితే, మీరు కోటీశ్వరుడిగా మారే మార్గంలో ముందుకు వెళ్లొచ్చు.