మీరు సరైన పెట్టుబడి ప్లాన్ చేసుకుంటే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. SIP ద్వారా గునిస్తూ డబ్బు పెరుగుతుంది. ముఖ్యంగా 10 ఏళ్లు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే ఎంత బిగ్ డిఫరెన్స్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం
₹5,000 SIPతో ఎంత సంపాదించవచ్చు?
కాల పరిమితి | మొత్తం పెట్టుబడి | లాభం (Estimated Capital Gains) | కార్పస్ (Total Corpus) |
---|---|---|---|
25 ఏళ్లు | ₹15,00,000 | ₹70,11,033 | ₹85,11,033 |
35 ఏళ్లు | ₹21,00,000 | ₹2,54,54,156 | ₹2,75,54,156 |
స్వల్ప కాలంలో పెట్టుబడి పెడితే లాభాలు పరిమితంగా ఉంటాయి. కానీ 10 ఏళ్లు అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మన సంపద హ్యూజ్‌గా పెరుగుతుంది.
50 ఏళ్ల వయస్సుకి ₹4.43 కోట్లు సంపాదించవచ్చు
ఇక్కడ 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఒకసారి ₹6,00,000 పెట్టుబడి పెట్టి, నెలకు ₹8,333 SIP కొనసాగిస్తారని అనుకుందాం. 30 ఏళ్ల పాటు 12% రిటర్న్స్ వస్తాయని తీసుకుంటే, 50 ఏళ్ల వయస్సులో ఎంత సంపాదించగలరో చూద్దాం
Related News
పెట్టుబడి రకం | మొత్తం పెట్టుబడి | లాభం (Estimated Capital Gains) | కార్పస్ (Total Corpus) |
---|---|---|---|
₹6,00,000 లంప్ సమ్ (30 ఏళ్లకు) | ₹6,00,000 | ₹1,73,75,953 | ₹1,79,75,953 |
₹8,333 SIP (30 ఏళ్లకు) | ₹29,99,880 | ₹2,26,73,870 | ₹2,56,73,750 |
మొత్తం కార్పస్: ₹4,36,49,703. కేవలం 30 ఏళ్ల పాటు సరైన పెట్టుబడి చేస్తే ₹4.43 కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ను అందుకోండి.
Disclaimer: ఇది కేవలం సమాచారం మాత్రమే. పెట్టుబడి చేసే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్‌ను సంప్రదించండి.