ఇప్పటికీ ఈ బ్యాంకుల స్పెషల్ FD లు కొనసాగుతున్నాయ్.. జూన్ 30లోపు అవకాశం మిస్ కావొద్దు…

పంజాబ్ & సింద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమ స్పెషల్ FD స్కీమ్‌ల గడువు జూన్ 30, 2025 వరకు పెంచాయి. ఈ FD లు ప్రత్యేకంగా కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి, అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Punjab & Sind Bank FD అప్డేట్స్

బ్యాంక్ 333 రోజులు, 555 రోజులు FDలను రద్దు చేసింది. 333 రోజుల FD వడ్డీ రేటు 7.20% కాగా, 555 రోజుల FD రేటు 7.45%

Punjab & Sind Bank FD వడ్డీ రేట్లు

కాలవ్యవధి వడ్డీ రేటు
7-30 రోజులు 3.50%
31-45 రోజులు 4.00%
46-120 రోజులు 4.50%
151-179 రోజులు 6.00%
180-364 రోజులు 5.25%
365 రోజులు 6.30%
375 రోజులు 7.25%
444 రోజులు 7.10%
777 రోజులు 6.50%
999 రోజులు (Non-callable) 6.40%

సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ లభిస్తుంది.
80 ఏళ్లు పైబడిన వారికి మరింతగా 0.15% అదనపు వడ్డీ అందించబడుతుంది.

Related News

 Indian Bank స్పెషల్ FD లు – జూన్ 30 వరకు

ఇండియన్ బ్యాంక్ IND Supreme (300 రోజుల FD), IND Super (400 రోజుల FD) ను జూన్ 30, 2025 వరకు కొనసాగించనుంది. గరిష్ఠంగా 8.05% వడ్డీ రేటు అందిస్తోంది.

 Indian Bank FD వడ్డీ రేట్లు

FD పథకం సాధారణ ఖాతాదారులు సీనియర్ సిటిజన్లు సూపర్ సీనియర్ సిటిజన్లు
IND Supreme (300 రోజులు) 7.30% 7.80% 8.05%
IND Super (400 రోజులు) 7.05% 7.55% 7.80%

 జూన్ 30 ముందు డిపాజిట్ చేసుకోండి

ఇవి లిమిటెడ్ పిరియడ్ స్కీమ్‌లు కాబట్టి మంచి వడ్డీ రేట్లు పొందాలంటే ఇప్పుడే డిపాజిట్ చేయడం బెటర్. మరింత ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.