మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? గత 3 ఏళ్లలో కొన్ని టాప్ ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే మీరు సైతం పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. రూ.1.5 లక్షలు పెట్టిన వారు ఇప్పుడు ఎంత పొందారో తెలుసుకోండి.
UTI Nifty Midcap 150 Index Fund Direct – Growth
AUM: రూ.1,606 కోట్లు. NAV (April 1, 2025): రూ.21.34. Expense Ratio: 0.44%. Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 18.57%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.51 లక్షలు
Nippon India Nifty Midcap 150 Index Fund Direct – Growth
AUM: రూ.1,417 కోట్లు. NAV (April 1, 2025): రూ.21.84. Expense Ratio: 0.3%. Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 18.57%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.50 లక్షలు
Related News
Motilal Oswal Nifty Smallcap 250 Index Fund Direct – Growth
AUM: రూ.702 కోట్లు. NAV (April 1, 2025): రూ.33.57. Expense Ratio: 0.36%. Minimum SIP: రూ.500. Minimum Lump Sum: రూ.51. 3 ఏళ్ల రిటర్న్స్: 15.67%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.32 లక్షలు.
Aditya Birla Sun Life Nifty Smallcap 50 Index Fund Direct – Growth
AUM: రూ.184 కోట్లు. NAV (April 1, 2025): రూ.18.7. Expense Ratio: 0.46%. Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 15.20%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.29 లక్షలు.
ఇప్పుడే నిర్ణయం తీసుకోండి
ఇవి మార్కెట్‌కు అనుసంధానమైన ఫండ్స్ కావటంతో రిస్క్ ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా మంచి returns పొందొచ్చు. మీరు కూడా మొదలుపెట్టి లాంగ్‌టర్మ్ వృద్ధి సాధించండి. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టమే