మీ దగ్గర ఉన్న ₹50 నోటు స్పెషల్ ఎందుకు?
మీ వద్ద ఉన్న ₹50 నోటుపై 786 అనే సీరియల్ నెంబర్ ఉంటే అది చాలా విలువైనదిగా మారిపోతుంది. అంతేకాదు, నోటుపై మహాత్మా గాంధీ ఫోటో కూడా ఉండాలి. 786 అనే నెంబర్ ముస్లిం సమాజంలో పవిత్రంగా, అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యగా భావిస్తారు. అందుకే, ఎంతో మంది మంచి అదృష్టం కోసం ఈ నోటును అధిక ధరకు కొనుగోలు చేస్తారు. ఒక ₹50 నోటుకు ₹6 లక్షలు, నాలుగు నోట్లకు ఏకంగా ₹24 లక్షలు వరకు లభించే అవకాశం ఉంది.
ఈ నోటును ఎలా అమ్మాలి?
ముందుగా OLX వెబ్సైట్ లేదా యాప్లో రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీరు అమ్మే నోటు క్లియర్గా కనిపించేలా ఫోటో అప్లోడ్ చేయండి. కొనుగోలు దారులు స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు నచ్చిన ధరకు ఈ నోటును అమ్ముకోవచ్చు.
జాగ్రత్తలు & డిస్క్లైమర్
ఈ సమాచారం ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. RBI అధికారికంగా నోట్ల అమ్మకాన్ని అనుమతించదు, కాబట్టి దయచేసి ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆన్లైన్లో నోట్లను అమ్మే ముందు పూర్తిగా పరిశీలించండి. మోసపోతే బాధ్యత మీది మాత్రమే.
మీరు అదృష్టవంతులా? అయితే మీ దగ్గరున్న ₹50 నోటును ఇప్పుడే చెక్ చేసుకోండి.. ₹6 లక్షల దాకా దక్కించుకునే అవకాశం కోల్పోకండి.