₹5,000 PF పెట్టుబడి.. ₹10 లక్షలు అత్యవసర సమయంలో ఇలా వెంటనే విత్‌డ్రా చేయొచ్చు..

EPFO ద్వారా ఉద్యోగులు PF ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అనేక మార్గాలు ఉన్నాయి. అవసర సమయంలో ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడెప్పుడు, ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకోవాలి.

ఉద్యోగం పోయినా, అవసరమైతే.. PF నుంచి ఇలా డబ్బు తీసుకోండి.

1. ఉద్యోగం పోయినట్లయితే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • మీ PF బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • నిరుద్యోగం నిర్ధారణకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలి.

2. 1 నెలగా ఉద్యోగం లేకుంటే

  • మీ PF ఖాతా నుంచి 75% డబ్బు విత్‌డ్రా చేయొచ్చు.

3. కంపెనీ 6 నెలలు మూతపడితే

Related News

  • మీ మొత్తం PF బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • అయితే, కంపెనీ తిరిగి ఓపెన్ అయితే 36 ఇన్‌స్టాల్‌మెంట్లలో రీపేమెంట్ చేయాలి.

4. కంపెనీ 15 రోజులకుపైగా మూతపడితే

  • 100% PF మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు.

5. రిటైర్మెంట్ తర్వాత

  • ఒక్కసారిగా మొత్తం డబ్బు తీసుకోవచ్చు లేదా
  • EPS ద్వారా నెలకు నెలా పెన్షన్ తీసుకోవచ్చు.

EPFO 3.0 అప్‌డేట్ – ఇక ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.

  •  కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండవీయ ప్రకటించిన ప్రకారం – త్వరలో EPFO 3.0 ప్రారంభం కానుంది.
  •  అనేక కొత్త సర్వీసులు, సరళమైన విధానాలు EPFO ద్వారా అందుబాటులోకి వస్తాయి.
  •  ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు – అన్నీ ఆన్‌లైన్‌లోనే సులభంగా చేయొచ్చు.

మీ PF ఖాతాలో ఎంత ఉంది? విత్‌డ్రా చేసుకోవాలా? ఇప్పుడే చెక్ చేసుకోండి. బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే సులువైన పద్ధతిలో మీరు మీ PF అకౌంట్ లో నుండి డబ్బులు పొందవచ్చు. ఈ పద్ధతి అత్యవసర పరిస్థితులలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.