₹5,000 మాత్రమే EPF‌లో పెట్టి ₹50,000 కాష్‌గా ఏటీఎంలో తీసుకోవచ్చు.. EPFO 3.0 బిగ్ అప్‌డేట్…

కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ గారు EPFO 3.0 వెర్షన్ గురించి భారీ అప్‌డేట్ ఇచ్చారు. ఇకపై ఉద్యోగులు ATM నుంచి నేరుగా EPF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, మరిన్ని సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.

EPFO 3.0 అప్‌డేట్ హైలైట్స్:

  1. ATM నుంచి EPF విత్‌డ్రా: ఇకపై EPFO సభ్యులు తమ డబ్బును ఏటీఎం ద్వారా నేరుగా తీయొచ్చు. EPFO ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు, ఫారమ్‌లు పూరించాల్సిన పని లేదు.
  2. EPFO నేరుగా బ్యాంక్‌లా పని చేస్తుంది: మీ Universal Account Number (UAN) ఉపయోగించి బ్యాంకింగ్ సర్వీసుల్లా డబ్బును డిపాజిట్, విత్‌డ్రా, ట్రాన్సాక్షన్ చేయొచ్చు.
  3.  ఫాస్ట్ & ఈజీ సర్వీసులు: EPFO తన సేవలను మెరుగుపరిచింది. ఫండ్ ట్రాన్స్‌ఫర్, క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతుంది.
  4.  పెన్షన్‌దారులకు మరింత సౌకర్యం: ఇప్పటివరకు పెన్షన్ డబ్బుల కోసం EPFO ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేయొచ్చు.
  5.  ఎక్కడినుంచైనా డబ్బు తీయొచ్చు: ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా మీ EPF డబ్బును పొందొచ్చు.

ఇప్పటికే EPFO ఖాతా ఉన్నవారు ఈ సూపర్ అప్‌డేట్‌తో మరింత లాభపడతారు. కొత్తగా చేరదలచినవారు కనీసం ₹5,000 పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో ₹50,000 కూడా కాష్‌గా ATM నుంచే పొందగలుగుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now