ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బి.ఎడ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. బి.ఎడ్ మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పెర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉంది. అయితే, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పేపర్ లీక్ అయింది. కళాశాల యాజమాన్యం పేపర్‌ను లీక్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ..

08
Mar