మార్కెట్ పతనాలు చాలామందిని భయపెట్టినా, తెలివిగా ప్లాన్ చేస్తే చాలా తక్కువ ధరలకు మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఇస్తుంది. ఇలాంటి సమయంలో లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు.
మరి 2025లో పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో తెలుసుకోవడానికి, ChatGPT, Deepseek, Gemini AIల సూచనలు తీసుకున్నాం. ఈ AI మోడల్స్ సూచించిన టాప్ ఫండ్స్ వివరంగా తెలుసుకుందాం.
ఇన్వెస్టర్స్‌కి AI ఎలా సహాయపడగలదు?
Related News
మ్యూచువల్ ఫండ్స్ గురించి కొత్తగా నేర్చుకుంటున్నవారైతే, ముందు ఎలా పని చేస్తాయో తెలుసుకోవాలి.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వలన మార్కెట్ ట్రెండ్స్, పూర్వపు రాబడులు, రిస్క్ లెవల్స్, ఎక్స్‌పెన్స్ రేషియో వంటి విషయాలను విశ్లేషించి బాగా పెర్ఫార్మ్ అయ్యే ఫండ్స్ గుర్తించడం సులభం. అయితే, AI వ్యక్తిగత ఫైనాన్స్ సలహాలు ఇవ్వదు, కానీ ఎక్కువ లాభదాయకమైన ఫండ్స్‌ను సూచించగలదు.
ChatGPT సూచించిన 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (2025)
- Quant Small Cap Fund
- Nippon India Small Cap Fund
- Quant Infrastructure Fund
- Canara Robeco Small Cap Fund
- Tata Small Cap Fund
Deepseek AI సూచించిన 20 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (2025)
లార్జ్-కాప్ ఫండ్స్ (13% రాబడులు అందించిన ఫండ్స్)
- SBI Bluechip Fund
- Axis Bluechip Fund
- Mirae Asset Large Cap Fund
- ICICI Prudential Bluechip Fund
- HDFC Top 100 Fund
మిడ్-కాప్ ఫండ్స్
- Axis Midcap Fund
- HDFC Mid-Cap Opportunities Fund
- SBI Magnum Midcap Fund
- Kotak Emerging Equity Fund
- Nippon India Growth Fund
స్మాల్-కాప్ ఫండ్స్
- HDFC Small Cap Fund
- SBI Small Cap Fund
- Nippon India Small Cap Fund
- Axis Small Cap Fund
- Tata Small Cap Fund
ఫ్లెక్సీ-కాప్ & మల్టీ-కాప్ ఫండ్స్
- Parag Parikh Flexi Cap Fund
- UTI Flexi Cap Fund
- Aditya Birla Sun Life Flexi Cap Fund
- SBI Flexicap Fund
- HDFC Flexi Cap Fund
Gemini AI సూచించిన 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (2025)
- Quant Small Cap Fund
- Nippon India Small Cap Fund
- Motilal Oswal Midcap Fund
- HDFC Flexicap Fund
- ICICI Prudential Bluechip Fund
మూడు AI మోడల్స్ అందరూ సూచించిన కామన్ మ్యూచువల్ ఫండ్స్
- Nippon India Small Cap Fund (మూడు AIలూ సూచించిన No.1 ఫండ్)
- Quant Small Cap Fund (ChatGPT & Gemini లు సూచించిన ఫండ్)
- Tata Small Cap Fund (ChatGPT & Deepseek సూచించిన ఫండ్)
- HDFC Flexicap Fund (Gemini & Deepseek సూచించిన ఫండ్)
- ICICI Prudential Bluechip Fund (Gemini & Deepseek సూచించిన ఫండ్)
ఇవి నిజంగా పెట్టుబడి పెట్టదగ్గ ఫండ్స్నా?
- స్మాల్-కాప్ ఫండ్స్ ఎక్కువ గ్రోత్ అవకాశాలు కలిగివున్నాయి కానీ అధిక రిస్క్ కూడా ఉంటుంది.
- లార్జ్-కాప్ & ఫ్లెక్సీ-కాప్ ఫండ్స్ కొంత స్థిరత అందిస్తాయి, రిస్క్ తక్కువ ఉంటుంది.
- మార్కెట్ క్రాష్ టైమ్‌లో కొనుగోలు చేయడం మంచి ఐడియా, ఎందుకంటే అప్పుడు ధరలు తక్కువగా ఉంటాయి.
మా ఫైనల్ అభిప్రాయం
- మార్కెట్ పతనం ఓ ఛాన్స్. దీర్ఘకాల పెట్టుబడి కోసం టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకొని స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి.
- Nippon India Small Cap Fund మూడు AIలూ రికమెండ్ చేసిన ఫండ్ – మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంది.
- మీ రిస్క్ టోలరెన్స్, ఫైనాన్షియల్ గోల్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడితే, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.