కేవలం ₹10,000 కిస్తీతో కొత్త కారును తీసుకురావాలా? ఈ సీక్రెట్ టిప్స్ మీ కోసం..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సొంత కారు కల. కానీ, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారా? టెన్షన్ పడొద్దు. కార్ లోన్ ద్వారా తక్కువ వడ్డీతో, కంఫర్టబుల్ EMIతో కారు కొనుగోలు చేయొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఆర్టికల్‌లో కార్ లోన్, EMI లెక్కించడం, బెస్ట్ లోన్ క్యాలిక్యులేటర్లు గురించి పూర్తిగా తెలుసుకోండి.

కార్ లోన్ అంటే ఏమిటి?

కార్ లోన్ అనేది తక్కువ వడ్డీపై అందుబాటులో ఉండే ఫైనాన్స్ సౌకర్యం. కొత్త కార్ లేదా సెకండ్ హ్యాండ్ కార్ కొనేందుకు బ్యాంకులు & NBFCs ఈ లోన్ ఇస్తాయి. ఇతర రకాల రుణాలతో పోల్చితే కార్ లోన్ తక్కువ వడ్డీకి లభిస్తుంది.

కార్ లోన్ EMI ఎలా లెక్కించాలి?

ఇప్పుడు ఇంటర్నెట్‌లో Online Car Loan EMI Calculators ఉన్నాయి. కేవలం 2 నిమిషాల్లో EMI, వడ్డీ రేటు, మొత్తం పేమెంట్ లెక్కించుకోవచ్చు.

ICICI Car Loan EMI Calculator

ICICI బ్యాంక్ కార్ లోన్ కోసం ఆన్‌లైన్ EMI క్యాలిక్యులేటర్ అందిస్తోంది.

  1. లోన్ అమౌంట్ నమోదు చేయండి (మీరు తీసుకోవాలనుకునే మొత్తం)
  2. వడ్డీ రేటు ఎంటర్ చేయండి (మీరు ఎంచుకున్న బ్యాంక్ ప్రస్తుత రేటు)
  3.  లోన్ కాలపరిమితి (1 నుండి 7 సంవత్సరాల మధ్య) సెలెక్ట్ చేయండి
  4.  కేవలం సెకండ్స్‌లోనే మీ EMI మొత్తం కనిపిస్తుంది

ICICI Bank Car Finder – మీ బడ్జెట్‌లో బెస్ట్ కార్

ఈ ఫీచర్ ద్వారా మీ లోన్ బడ్జెట్‌కు తగిన బెస్ట్ కార్ ఏదో చూసుకోవచ్చు. EMI లెక్కించిన తర్వాత ‘Find Your Dream Car’ క్లిక్ చేయండి.

Car Wale Car Loan EMI Calculator

Car Wale వెబ్‌సైట్‌లో కూడా కార్ లోన్ EMI క్యాలిక్యులేటర్ అందుబాటులో ఉంది.

  • మీ ఆల్-ఇన్-వన్ సొల్యూషన్ – కార్ ప్రైస్, లోన్ బడ్జెట్, పేమెంట్ ప్లాన్
  • పిన్కోడ్ ఆధారంగా అనుకూలమైన కార్ ధర తెలుసుకోవచ్చు
  •  EMI క్యాలిక్యులేషన్‌కి గ్రాఫికల్ రిప్రెజెంటేషన్ – క్లియర్ లాకింగ్

కార్ లోన్ EMI వివరాలు

₹10 లక్షల కార్ లోన్ కోసం, 5 ఏళ్ల కాలపరిమితి ఉంటే, EMI ₹20,000 – ₹22,000 మధ్య ఉంటుంది.
₹8 లక్షల కార్ లోన్ కోసం, 5 ఏళ్లకు EMI సుమారు ₹17,500 ఉంటుంది.

మీరు కూడా మీ డ్రీమ్ కార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? వెంటనే లోన్ అప్లై చేసి EMI లెక్కించుకోండి