స్టూడెంట్స్‌కి సూపర్ ఆఫర్.. ఇక్కడే ఫ్రీ క్రెడిట్ కార్డు పొందండి…

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు లేకుండా జీవితం అసాధ్యమే. కానీ, స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డు పొందటం కాస్త కష్టం. అయితే, ఇప్పుడు కొన్ని ప్రముఖ బ్యాంకులు ప్రత్యేకంగా స్టూడెంట్స్‌ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మీరు కూడా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

స్టూడెంట్స్‌ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డు పొందాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అవసరం. కింది డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంటే మీరు కూడా ఈ కార్డు కోసం అప్లై చేయొచ్చు.

క్రెడిట్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్స్:

  1.  స్టూడెంట్‌ ఆధార్ కార్డు
  2.  కాలేజీ ID కార్డు
  3.  PAN కార్డు
  4.  పాస్‌పోర్ట్ & వీసా (విదేశాల్లో చదువుతున్న వారికి)
  5.  ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు (కొన్ని కార్డుల కోసం)

స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఉపయోగాలు:

  • క్యాష్ లేకుండా ఎక్కడైనా సులభంగా షాపింగ్ చేయొచ్చు
  • ఆన్‌లైన్ ఖర్చులను ట్రాక్ చేసి మేనేజ్ చేయొచ్చు
  •  క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే రివార్డ్స్ & క్యాష్‌బ్యాక్ పొందొచ్చు
  •  అత్యవసర సమయంలో బ్యాలెన్స్ లేకున్నా చెల్లింపులు చేయొచ్చు
  •  విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు

స్టూడెంట్స్‌కి బెస్ట్ క్రెడిట్ కార్డులు

  1. SBI Student Plus Credit Card
  2. HDFC Bank ISIC Student ForexPlus Card
  3. ICICI Bank Student Forex Plus Credit Card
  4.  Axis Bank Insta Easy Credit Card
  5.  Kotak 811 Credit Card
  6.  West Bengal Student Credit Card Scheme

స్టూడెంట్స్‌ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డుల వివరాలు

1. SBI Student Plus Credit Card

ఈ కార్డు SBI స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నవారికి ఉత్తమ ఎంపిక. దీనివల్ల స్టూడెంట్స్‌కి స్పెషల్ రివార్డ్స్, క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. అయితే SBI బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటే ఈ కార్డు పొందొచ్చు.

Related News

2. HDFC Bank ISIC Student ForexPlus Card

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డును అందిస్తుంది. అప్లై చేయాలంటే పాస్‌పోర్ట్ & వీసా అవసరం.

3. ICICI Bank Student Forex Plus Credit Card

ఈ కార్డు ICICI బ్యాంక్ అందిస్తుంది. విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్‌కి సురక్షితమైన, సులభమైన లావాదేవీలు అందిస్తుంది.

4. Axis Bank Insta Easy Credit Card

ఈ క్రెడిట్ కార్డు ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు. స్టూడెంట్స్‌కి సరైన ఎంపిక.

5. Kotak 811 Credit Card

ఏ జాయినింగ్ ఫీజ్ లేకుండా, వార్షిక ఛార్జీలు లేకుండా ఈ కార్డు అందుబాటులో ఉంది. Kotak Mahindra బ్యాంక్‌లో FD ఖాతా ఉంటే స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు.

ఏ స్టూడెంట్ క్రెడిట్ కార్డు బెస్ట్?

SBI Student Plus Advantage Credit Card మరియు ICICI Bank Student Forex Credit Card స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆప్షన్లు. మీ అవసరానికి తగిన క్రెడిట్ కార్డు ఎంచుకుని క్యాష్‌ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయండి

మీరు కూడా ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు. వెంటనే అప్లై చేయండి.