Bank Jobs: గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. B.Tech /BE, CA, ICWA, MBA/PGDM, MCA, PG డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 03-03-2025న ప్రారంభమై 24-03-2025న ముగుస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు PNB వెబ్‌సైట్, pnbindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులకు: రూ. 50/- + GST ​​@18% = రూ. 59/- (పోస్టేజ్ ఛార్జీలు మాత్రమే)
ఇతర కేటగిరీ అభ్యర్థులకు: రూ. 1000/- + GST ​​@18% = రూ. 1180/- చెల్లించాలి.

PNB రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 03-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24-03-2025

Related News

వయస్సు:
సీనియర్ మేనేజర్ (IT) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు
మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయోపరిమితి: 25 నుండి 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) వయోపరిమితి: 25 నుండి 35 సంవత్సరాలు
సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) వయోపరిమితి: 27 నుండి 38 సంవత్సరాలు

వయసు:
నియమాల ప్రకారం వయోపరిమితి వర్తిస్తుంది.

 

అర్హత:
అభ్యర్థులు B.Tech/B.E, CA, ICWA, MBA/PGDM, MCA, PG డిప్లొమా (సంబంధిత రంగాలు) కలిగి ఉండాలి.

PNB స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు:
ఆఫీసర్ (క్రెడిట్) – 250
ఆఫీసర్ (ఇండస్ట్రీ) – 75
మేనేజర్ (IT) – 05
సీనియర్ మేనేజర్ (IT) – 05
మేనేజర్ (డేటా సైంటిస్ట్) – 03
సీనియర్ మేనేజర్ (డేటా సైంటిస్ట్) – 02
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) – 05
సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ) – 05