NFSU: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఖాళీలు .. అప్లై చేయండి

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గాంధీనగర్లోని National Forensic Science University కింది విభాగాల్లో teaching posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Post Details:

1. Professor

2. Associate Professor

3. Assistant Professor

Total No. of Vacancies: 39.

Disciplines: Forensic Psychology, Neuropsychology, Clinical Psychology, Criminology, Cyber Security, Digital Forensic, Forensic Biology/ Biotechnology/ DNA, Forensic Science, General Chemistry, Law, Forensic Chemistry/ Toxicology, General Management, Accounts and Finance, Data Analysis, Cyber/ IT/ Digital Forensics/ Police Administration/ Science.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో Degree, PG, PhD ఉత్తీర్ణులై ఉండాలి మరియు పని అనుభవం ఉండాలి.

జీతం:

  • Professor కు నెలకు రూ.1.59,100.
  •  Associate Professor కు 1,39,600.
  • Assistant Professor. కు 70,900.

ఎంపిక ప్రక్రియ: Written Test, Skill Test, Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. SC/ ST/ వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: online ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 14-04-2024.

Download Notification pdf