
భారతదేశంలోని అతిపెద్ద ఫండ్ హౌసులు గత 10 ఏళ్లలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. SBI మ్యూచువల్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీలు మార్కెట్‌లో అగ్రగాములుగా ఉన్నాయి. ఈ ఫండ్ హౌసులలోని టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎలా పెరిగాయో చూద్దాం
ఒకసారి పెట్టుబడితో ఎంత రాబడి వచ్చిందో తెలుసా?
గత 10 సంవత్సరాల్లో, ఈ 10 బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏటా 14.51% నుండి 18.64% వరకు రాబడి ఇచ్చాయి. అంటే రూ.1 లక్ష పెట్టుబడి రూ.3.88 లక్షల నుండి ₹5.52 లక్షల వరకు పెరిగింది
భారతదేశంలోని అతిపెద్ద ఫండ్ హౌసుల టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
SBI మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
- SBI Small Cap Fund – 18.64% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹5.52 లక్షలు
- SBI Technology Opportunities Fund – 16% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.41 లక్షలు
- SBI Magnum Midcap Fund – 15.07% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.07 లక్షలు
- SBI Contra Fund – 14.98% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.04 లక్షలు
ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
- ICICI Pru Technology Fund – 16.75% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.71 లక్షలు
- ICICI Pru Equity & Debt Fund – 14.97% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.04 లక్షలు
- ICICI Pru Infra Fund – 14.87% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4 లక్షలు
HDFC మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్:
- HDFC Small Cap Fund – 17.36% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.96 లక్షలు
- HDFC Mid-Cap Opportunities Fund – 16.96% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹4.79 లక్షలు
- HDFC Flexi Cap Fund – 14.51% రాబడి → ₹1 లక్ష పెట్టుబడి = ₹3.88 లక్షలు
ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి
ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గత 10 ఏళ్లలో సూపర్ రాబడులు ఇచ్చాయి. రూ.1 లక్ష పెట్టుబడితో లక్షల్లో రాబడిని అందించాయి. ఇప్పటికీ ఇవి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. మరీ ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో సంపాదించండి!
[news_related_post]Disclaimer: మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ సంబంధిత పొడుపు సాధనాలు. పెట్టుబడి ముందు సరైన పరిశీలన చేయండి.