PETROL PRICE: తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. అయితే, ఇటీవల ఇండియన్ పీనల్ కోడ్‌లో హిట్ అండ్ రన్ కేసులలో నిబంధనలను కఠినతరం చేశారు. దీని కారణంగా, వాహనదారులు పెట్రోల్ పంపుల వద్దకు తరలివచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత వరకు తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. కానీ ధరల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు నిరాశ చెందారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర: రూ. 95. 82

Related News

విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర: రూ. 96. 27

విజయవాడ
లీటరుకు పెట్రోల్ ధర: రూ. 109.76
లీటరు డీజిల్ ధర: రూ. 97. 51